Bangala Kathamulo

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ missఅమ్మా missఅమ్మా యమ్మ
నా venus-se నువ్వేనమ్మా
ఓ missఅయ్యో missఅయ్యో హయ్యో
Love virus-e సోకిందయ్యో

Rocket కంటే fastగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే speedగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట no entry కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ country వింత love యాత్రలో
ఓ missఅమ్మా missఅమ్మా యమ్మ
నా venus-se నువ్వేనమ్మా
ఓ missఅయ్యో missఅయ్యో హయ్యో
Love virus-e సోకిందయ్యో

దింతక తారక దిగిదిగి తారక
దింతక తారక దిగిదిగి
హేయ్ దింతక తారక దిగిదిగి తారక
దింతక తారక దిగిదిగి
Speedo meterకందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన tour ఇది
అందుకున్నాక takeoff-e halt కాదెప్పుడు
సర్దుకున్నాక హహహా అలుపురాదెప్పుడు
ఓ missఅమ్మా missఅమ్మా యమ్మ
నా venus-se నువ్వేనమ్మా
ఓ missఅయ్యో missఅయ్యో హయ్యో
Love virus-e సోకిందయ్యో

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ missఅమ్మా missఅమ్మా యమ్మ
నా venus-e నువ్వేనమ్మా
ఓ miss-అయ్యా missఅయ్యా హయ్య
Love virus-e సోకిందయ్య



Credits
Writer(s): Chandrabose, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link