Oka Sannani Navve Visiresavae

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

{వినోద్ కుమార్}

ఒక సన్నని నవ్వే విసిరేశావే ఏ ఏ
ఒక సన్నని నవ్వే విసిరేశావే ఏ ఏ
అది నడిచి నడిచి నడిచి నగరాలు దాటి నడిచి
అది తిరిగి తిరిగి తిరిగి శిఖరాలపైన తిరిగి
అది నన్నే చేరెను ఆలస్యంగా ఆ
నీ ప్రేమే దొరికెను ఆనందంగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఊపిరి తీగలా రాగమే సాగెనే
చూపులా దారిలో చైత్రమే చేరెనే

【వినోద్ కుమార్】

ఒక సన్నని నవ్వే విసిరేశావే ఏ ఏ
ఒక సన్నని నవ్వే విసిరేశావే ఏ ఏ

{వినోద్ కుమార్}

నడిరాత్రులు భారమాయెనే, బాధలాయెనే, చేదులాయెనే
పగటేలలు పాములై పగతో నన్ను తెగ తరుముతున్నవే
ఇది ఎవరు రాయలేనిదే, మోయలేనిదే, మూయలేనిదే
ఏ పిల్లా నీలోని కణకణము ఖడ్గాలా, కొయ్యకనే కోశావే క్షణక్షణము ముక్కలుగా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

(వినోద్ కుమార్)

నా హృదయం తల్లడిల్లెనే, చెమ్మగిల్లనే, సొమ్మసిల్లెనే
నీ పదముల రాకకై శశిరేఖకై అది ఎదురుచూసెనే
లోకంలో నిన్ను పోల్చగా పోలికన్నదే లేదులేదులే
నీ పేరే మంత్రంలా అను నిత్యం పలికానే
నేనే ఒక యంత్రంలా నీకోసం తిరిగానే
ఒక జాడను నువ్వే విడిచెల్లావే ఏ ఏ
ఒక జాడను నువ్వే విడిచెల్లావే ఏ ఏ
ఒక జాడను నువ్వే విడిచెల్లావే ఏ ఏ
ఒక జాడను నువ్వే విడిచెల్లావే ఏ ఏ
అది నడిచి నడిచి నడిచి నగరాలు దాటి నడిచి
అది తిరిగి తిరిగి తిరిగి శిఖరాలపైన తిరిగి
అది నన్నే చేరెను ఆలస్యంగా ఆ ఆ
నీ ప్రేమే దొరికెను ఆనందంగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ



Credits
Writer(s): Chandra Bose, Yuvan Shankar Raaja
Lyrics powered by www.musixmatch.com

Link