Bangaram

(జరుగు జరుగు జరుగు జరుగోయ్)

మనవాడు వచ్చాడోయ్
(జరుగు జరుగు జరుగు)
మెరుపల్లే వచ్చాడోయ్
(జరుగు జరుగు)
దమ్మున్న చిన్నోడోయ్ హే
(జరుగు జరుగు జరుగు)
దుమ్ము దులిపేస్తాడోయ్
(జరుగు జరుగు జరుగహే)
(రా రా రా రారా బంగారం)
(అరె నీకు పోటీ లేనేలేదోయ్ బంగారం)
(బంగారం బంగారం)
ఎవరు ఆహా అన్నా
ఎవరు ఓహో అన్నా
నువ్వు నీలా ఉంటే
మంచి పని చేస్తుంటే
ఈ లోకంలోన నువ్వే అసలు బంగారం
పదిమంది మెచ్చేవాడే మేలిమి బంగారం

(గుంతలకడి గుంతలకడి గుంతలకడి గుం)
(గుంతలకడి గుంతలకడి గుం గుం గుం గుం)
(గుంతలకడి గుంతలకడి గుంతలకడి గుం)
(గుంతలకడి గుంతలకడి గుం గుం గుం గుం)
ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పమాకురా
నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యవద్దురా
పక్కవాడి జోలికెపుడు నువ్వు పోనేపోకురా
అడ్డమొచ్చినోడి top లేపి మరీ చూపరా

(ఎన్ని చారలున్నా అరె పిల్లి పులయిపోదురా)
(ఎంత మోగుతున్నా అరె కంచు కనమవదురా)
(కొట్టు కొట్టు కొట్టు హే కొబ్బరికాయ కొట్టు)
(దిష్టి తొలగురా బంగారం బంగారం బంగారం)

(ఆచి బూచి రవ్వలకిరి లాంచి)
(తద్దినకరి తాంచి తీసుకుపో తోంచి)
(జరుగు జరుగు జరుగు జరుగోయ్)
నేను నేను నేనంటూ విర్రవీగమాకురా
ఎవరిలోన ఏముందో ఎవరికెఱుక ఈశ్వరా
గడ్డిపరకయిన భువిని చీల్చుకునే పుట్టురా
కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా

(ఎంత ఎత్తునున్నా)
(అరె బండ కొండ కాదురా)
(ఎంతమంది ఉన్నా)
(బంగారం సాటి రారురా)
(కట్టు కట్టు కట్టు హే పంచెకట్టు కట్టు)
(ఇరగదియ్యరా బంగారం)



Credits
Writer(s): Vidya Sagar, Bhuvana Chandra
Lyrics powered by www.musixmatch.com

Link