Thandrimatanu

తండ్రిమాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే
నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే!

ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనె రాముడూ!
నీడనే వదిలిపెట్టీ మీరెలా వెళ్ళగలరనెను సీతా!



Credits
Writer(s): M.m. Keeravani, J.k. Bharavi
Lyrics powered by www.musixmatch.com

Link