Omkaram Srusthi

(ఓం
ఓం)

ఓంకారం సృష్టి సారం విధివిధి లికితం మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సార్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్ప్రకాశం శ్రీతజన వరదం కాశినాధం నమామి

(ఓం
ఓం)



Credits
Writer(s): Devi Sri Prasad, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link