Ee Naati Ee Bandam

ఈనాటి ఈబంధమేనాటిదో
ఏ నాడు పెనవేసి ముడి వేసెనో

ఈనాటి ఈబంధమేనాటిదో
ఏ నాడు పెనవేసి ముడి వేసెనో
ఈనాటి ఈబంధమేనాటిదో

చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం
చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం
మంచుతెరలలో మల్లెలతో పందిరిమంచం వేసిందీ
మంచుతెరలలో మల్లెలతో పందిరిమంచం వేసింది

ఈనాటి ఈబంధమేనాటిదో

నీకనుపాపల ఊయలలో, నే పసిపాపలా పవళిస్తా
నీకనుపాపల ఊయలలో, నే పసిపాపలా పవళిస్తా
అనురాగము అనురాగము నే ఆలపించి నిను లాలిస్తా
అనురాగము అనురాగము నే ఆలపించి నిను లాలిస్తా
నీలో నాలో నేనేలే
నీలో నాలో నేనేలే
మనలో మమతే చిరంజీవిలే
ప్రేమకు రూపం మనమేలే

ఈనాటి ఈబంధమేనాటిదో

నీ సిగ విరజాజినై
నీ ఎద నెలరాజునై
నీ నగవుల రాశినై
నీ మగసిరి దాసినై
నీవూ నేనూ నిజమై ఋజువై
నీవూ నేనూ నిజమై ఋజువై
ఎన్ని యుగాలుగా ఉన్నాము
ఎన్ని జన్మలు కన్నామూ

ఈనాటి ఈబంధమేనాటిదో
ఏ నాడు పెనవేసి ముడి వేసెనో
ఈనాటి ఈబంధమేనాటిదో



Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link