Tham Thananam

తననం తననం తననం తననంత
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ
తం తననంతననం తననం తననం
తం తన నంతన తాళంలో రస రాగంలోమృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో రస రాగంలోమృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
నవ భావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలోలుకగ
తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
తనన తని నననని నననని
తననతని నననని నననని
తననతని నననని నననని
తనన తనన తనన
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే మది దోచెనులే మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ ఆ ఆ ఆ
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే మది దోచెనులే మరు మల్లెలు సైగలు చేసెనులే
కన్నియ ఊహలు వెన్నెలలై కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే చిరు మరులని చిలుకగ
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే
ఎద మీటెనులే పులకింతలు హద్దులు దాటెనులే
ఆ ఆ ఆ ఆ ఆ
పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే
ఎద మీటెనులే పులకింతలు హద్దులు దాటెనులే
మ్రోగెను పరువం రాగిణియై మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల తుంటల పందిరిలో వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే మృదుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలోనవ జీవన భావన పలికెనులే
నవ భావనయే సుమమోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ
తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలోనవ జీవన భావన పలికెనులే
తం తననం తననం తననం తననం తననం



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link