Kallallo Kallupetti

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు హాయ్ సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి చూడు
హోయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశా గుండెల్లో గుండి కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు

కానుకా ఇవ్వనా
వద్దులే దాచుకో
కోరికా చెప్పనా
అహ తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు
వుండవా హద్దులు
కాదులే కలిసిపో
అహ నవ్వరా నలుగురు
కావాలి కొంత చాటు
హోయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు
హాయ్ సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు
హోయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశా గుండెల్లో గుండి కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు

నువ్వు నా జీవితం నువ్వు నా ఊపిరి
నువ్విలా లేనిచో ఏండలో చీకటి
పాలలో తేనెలా ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు
హోయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశా గుండెల్లో గుండి కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు
హొయ్ సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు
లలల్ల్ల లాల్లల్లాల్లా లలలా



Credits
Writer(s): Jaikshan Shankar, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link