Dream Girl

మాధురిని మరిపించే సుస్మితను ఓడించే అందమైన అమ్మాయిరోయ్
రమ్యకృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయిరో
(ఎవరురా ఆ చిన్నది, ఎక్కడరా దాగున్నది
ఎప్పుడు రా, దివి నుంచి దిగుతుంది)
Dream girl ఎదలో ఈల వేసే nightingale
Dream girl మెడలో మాల వేసే darling doll

Hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని, గిల్లెసి చూపించని
వెంటాడినా, వేధించినా, నీ చెంత చేరాలని
నమ్మాలి నా మాటని, తగ్గించు అల్లర్లని
Dream girl గుండెల్లో మోగే tring tring bell
Dream girl దిగిరా నీలి నింగి twinkle star

ఆటాడిన మాటాడిన ఆలోచనంత తానేనని
చెప్పేది ఎలాగని, చేరేది ఏ దారిని
ఎటు పోయినా, ఎం చేసినా, నా నీడలాగా అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్లని, చూసేది ఏనాడని
Dream girl
కొంగుచాటు గులాబీ ముళ్ళు నాటు honeybee ఎక్కడుందో ఆ baby
కొంటె ఊసులాడింది heartbeat పెంచింది ఏమిటంట దాని hobby
మాకేం తెల్సు
వంకాయ పుల్స్
No address
Miss universe
Mental case
అంతెర boss-u
May god bless you
Dream girl ఎదలో ఈల వేసే nightingale
Dream girl దిగిరా నీలి నింగి twinkle star
Dream girl నిన్నే తలచుకుంటే నిద్దర nill
Dream girl మనసే తడిసిపోయే waterfall
Dream girl త్వరగా చేరుకోవే my darling
Dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting
Dream girl...
Dream girl...
Be my dream girl
Dream girl
Dream girl



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry, Sashi Preetam
Lyrics powered by www.musixmatch.com

Link