Chiranjvee Sobhagyavati

ఈ ఉత్తరానికి జవాబు రాయాలనుంది
అలాగే
చిరంజీవి... సౌభాగ్యవతి... గంగామహాలక్ష్మికి

ఊరు...
మమతలూరు ...
తాలూక.
ఊహాపురము...
జిల్లా...
అనంతగిరి ...
ఎవరు ఇచ్చారమ్మ యిన్నక్షరాలు ...
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలూ...
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు...

అక్షరాలా . కావవి అమ్మోరి అక్షతలూ... ఊ
మరుజన్మకు నీకివి మహలక్ష్మి శేషలు. ఊ.ఊ...
గుడిలేని దేవతా నడచి పోతా.ఉంటె
గుడిలేని దేవతా నడచి పోతా.ఉంటె ...
అడుగడుగు దండాలు పాదాలకి ...
పసిడి పాదాలకి పసుపు వేదాలకీ...



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link