Nee Tassadiyya

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు
గోదారిలా పొంగి నా కొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకు మాడ ఆకుమాటు
పిందె గిల్లి కాకెక్కి
నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
గంటకో తుంటరి నడక
ఒంటిగా పండదు పడక
ఏమిటో పగలు రాత్రి పడుకోదంట వయసే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు
పిందె గిల్లి కాకెక్కి
నా కోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు
గోదారిలా పొంగి నా కొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
ఒళ్లు ఒళ్లు ఒత్తిడి
ఒంపు సొంపు దోపిడీ
సిగ్గులమ్మ చిత్తడి
పచ్చి మొగ్గ పచ్చడి
నంజుకో ఎద గుంజుకో
కన్నె ఈడు కావడి
మోయలేని ఆరడి
గుమ్మసోకు గుమ్మడి సందేకాడ సందడి
ఉంచుకో ఒదిగించుకో
అదిరే పనికా అది రేపనకా
రాజా దానిమ్మ పండు
దర్జా దానిమ్మ పండు
బజ్జో బాజాలు కొండ పండుకోరా
రావే నా దబ్బ పండా
రావే నా పక్క దిండా
తళుకు బెళుకు చిలకా
చూపులో చుక్కల పడవ
కోకలో సోకుల గొడవా
అబ్బ నే మెచ్చిన మరుడా
మగడై వచ్చే గురుడా
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు
గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
ముద్దు ముద్దు ముచ్చిక
ముల్లు విప్ప పచ్చిగా
చెంగుచాటు వెచ్చగా
చేసుకోవే మచ్చిక మోతగా కలనేతగా
హాయి హాయి నాయక
ఉన్నదింక దాయక ఊసులాట చాలిక
ఊపు మీద రా ఇక లేతగా పెనవేతగా
ఇది కాదనక అది లేదనక
వస్తే వాటేసుకుంటా గిస్తే ఈడారకుండా
మెళ్లో కౌగిళ్ళ దండ వేసుకోనా
బావా బంగారు కొండ
రావా తెల్లరకుండ
రగడ జగడ మగడా
చెక్కిలే చెక్కర తునక
తొక్కితే తొందరపడక
అబ్బ నా మరదల పిల్లో
వరదై పొంగే వలపే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు
గోదారిలా పొంగి నా కొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు
పిందె గిల్లి కాకెక్కి
నా కోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
గంటకో తుంటరి నడక
ఒంటిగా పండదు పడక
ఏమిటో పగలు రాత్రి పడుకోదంటా వయసే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ సోకుమాడ ఆకుమాటు
పిందె గిల్లి కాకెక్కి
నా కోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు
గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link