Omkareswari

(హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం)

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి
(హరి ఓం
హరి ఓం
హరి ఓం)
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి
ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది
(వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది)
అలక నంద జల సంగీతం శ్రీహరి నామం
(ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం)
జ్ఞానం, మోక్షం మొసగే వైకుంఠం

(హరి ఓం
హరి ఓం
హరి ఓం)

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి
(హరి ఓం)
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి (హరి ఓం, హరి ఓం)

(जय बोलो
బద్రీనాథ్
जय बोलो
बोल बोल बोल
जय बोलो
బద్రీనాథ్
जय बोलो
बोल बोल बोल)

హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా
(హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా)
కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ
కలలా కనిపించే జల దార సరస్వతి పొంగ
సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా
చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగా
శ్రుతులు గ్రుతులు జాతులు గతులు చెలరేగా

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి

(రి ప సి దాస ప స రి ప రి ప సి ప స రి స)

కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం
వ్యాసం, ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా
కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా
యజుసామఋగ్ అదర్వ శాకలుగా

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి

ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది
(వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది)
అలక నంద జల సంగీతం శ్రీహరి నామం
ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం, మోక్షం మొసగే వైకుంఠం

(హరి ఓం
హరి ఓం
హరి ఓం)

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి (హరి ఓం)
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి (హరి ఓం)

(जय बोलो
బద్రీనాథ్
जय बोलो
बोल बोल बोल
जय बोलो
जय बोलो
जय बोलो
जय बोलो
जय बोलो
బద్రీనాథ్ కి
जय
जय बोलो
जय बोलो
जय बोलो
जय बोलो
బద్రీనాథ్ కి
जय
जय बोलो
जय बोलो
जय बोलो
जय बोलो
जय बोलो
బద్రీనాథ్ కి
जय बोलो
जय बोलो)



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link