Charumati I Love You

చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
రూపవతీ i love you
నేను నీకే एक love
A E I O U అన్నీ i love you
Love you
Love you

చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you

ఎదనే నీవు నిదరే లేపి
ఎదురైనావు తొలి ప్రేమల్లే
కునుకే రాని ఉలుకై
తీపి కలవైనావు ఎద నీడల్లే
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగా నన్ను వదిలేస్తావా
Yes or no ఆ yes or no ఆ

చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you

Flower-e విచ్చి color-e ఇచ్చి
వికసించావు తొలి ఊహల్లో
చెలిమై వచ్చి చెలిగా నచ్చి
ఉసిగొల్పావు నడి ఝాముల్లో
క్షణమే నేనూ యుగమవుతావా
సఖివై నాకు సగమవుతావా
Yes or no ఆ yes or no ఆ

చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you

రూపవతీ i love you
నేను నీకే ఏకలవ్వు
A E I O U అన్నీ i love you
Love you
Love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you
చారుమతీ i love you
చంద్ర ముఖి i love you



Credits
Writer(s): Ramamurthy Sundara, Krishnan M Radha
Lyrics powered by www.musixmatch.com

Link