O Cheliya

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా

కళ్ల ముందర స్వర్గం నీవా
అందమంటే అర్దం నీవా
నడిచి వొచ్చిన బాపు బొమ్మవా హో

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా
పత్రం పుష్పం దూపం దీపం
గుళ్లో పెట్టమంది గుండెలోన కొరికమ్మ
అందం చందం అన్నీ ఉన్నా
ముము ముద్దుగుమ్మ సొంతమైతే చాలునమ్మా
ఏ మాట చెప్పలేక పెదవంచు ఆపింది
ఆ రోజే నిన్ను చూసి పులకింత రేగింది
ఏ మరుమల్లే విరబూసింది ఎడారి కౌగిల్లలో

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా
నవ్వే అందం నడకే నాట్యం
ఎట్టా చెప్పనమ్మ బాషలంటూ చాలవమ్మా
నువ్వే రాగం నువ్వే తాళం
నువ్వే ప్రాణమంది చూడవయ్యా
కన్య జన్మ
నీ తోడే లేకపోతే మది బోసి పోతుంది
నీ స్నేహం తీగలాగ నను అల్లుకుంటుంది
నీ చిరునవ్వే సిరిసిరి మువ్వై
మోగింది నా గుండెలో

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా

ఓ చెలియా నా చెలియా
నేలకు వచ్చిన దేవకన్యవా
ఓ సఖియా నా సఖియా
పున్నమి వెన్నెల కాంతి రేఖవా
లల్లలాల లాలా లాల
లల్లలాల లాలా లాల
లల్లలాల లాలా లాలలా



Credits
Writer(s): Kula Sekhar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link