Meghale Evela

చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వరంగల్ శ్రీనివాస్

భుహికి మైనానీ కోనయమోని కోనయమోని
భూషధపోలాలే కోనయమోని
షాహిత కైనీలే కోనయమోని కోనయమోని
ఆహిస్త కైనీలే కోనయమోని

ఏ హే హే హే... ఓ ఓ ఓ అ... అ... అ... ఆ

మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
నామేను తడవాలా పులకింత నవ్వాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా
నింగికి నాదేవి అందాలు తేవాలా
అంబరాల పందిరి వెయ్యలా హో...
కొండంచు పీటలు కావాలా హో...

ధాలో పైట వాలియే సీలి మనిజారి
ధాలో పైట వాలియే సీలి మనిజారి
సిల్మా మైనా ఈరో ఛాల తోని కాలివాలోయే సోని ఏరేఛాలి

ఊహాలకే ఓ యవ్వనాల ఊపిరి పొయ్యాలా...
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
రెక్కలతొ దిక్కులన్నింటిని చుట్టీ రావాలా
కూహూ కూహూ కోకిలమ్మ కొత్త పాట పాడాలా కూనలమ్మ గంతులేసి ఆడాలా
వేకువమ్మా మూతి ముడుచుకోవాలా ముక్కున వేలేసి మెచ్చుకోవలా
ఓ లాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓ లాలో

మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా

చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని
చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని
వరంగల్లు జాను వారుతరాల మరో జీవ బరూచేని
నల్లగొండ జాను వారుతరాల మరో జీవ బరూచేని
వన్నెలలో వెన్నదొంగ నువ్వే కావాలా...
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
మండుతున్న సూరీడికి మతే పోవాలా ఓహో ఓహో
చెప్పరాని మాట విప్పి చెప్పాలా వెచ్చని కౌగిట్లో హత్తుకోవాలా
రెప్పచాటు పాపా దాగిపోవలా రెయ్యంత ఇట్టాగే ఉండిపోవాలా
ఓ లాలే ఓలా ఓలా ఓలా ఓ లాలే

మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా



Credits
Writer(s): Vandemataram Srinivas, Warangal Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link