Govindaa Sritha

గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగావో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగావో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము

రంగా రంగా

ారంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాధా
రంగనాధా శ్రీరంగనాధా
రంగనాధా శ్రీరంగనాధా

రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పరుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పరుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

రాం రాం సీతారాం రాం రాం సీతారాం
రాం రాం సీతారాం రాం రాం సీతారాం

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు

వేదములు నుతింపగా వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడు మోహన నారసింహుడు

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా

గోవిందా గోవిందా

కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టేలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టేలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరుమల కొండ తిరుమల కొండ

తిరువీధుల మెరసె ఈ దేవ దేవుడు
తిరువీధుల మెరసె ఈ దేవ దేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసె ఈ దేవదేవుడు దేవదేవుడు

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే... తందనానా భళ.తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
భళ తందనానా భళ తందనానా

నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె
అండనేబంటు నిద్ర ఆదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే చండాలుడుండేట్టి సరి భూమి యొకతటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

కడగి ఏనుగు మీద కాయు యెండొకటే పుడమి శునకము మీద పొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే... తందనానా భళ.తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link