Sai Deva Sai Deva

సాయి దేవా సాయి దేవా సాయి దేవా
పరమ పదంలా దొరికెను దేవా
ప్రభు నీ శరణు సేవా ప్రభు నీ శరణు సేవా

సాయి దేవా సాయి దేవా సాయి దేవా
పరమ పదంలా దొరికెను దేవా
ప్రభు నీ శరణు సేవా ప్రభు నీ శరణు సేవా

నీ పడసాన్నిధి నిలువని నాడు
నీ పడసాన్నిధి నిలువని నాడు
నిలవదు నిలవదు నా ప్రాణం
ముని మౌళి నీ సంకీర్తనమే
ముని మౌళి నీ సంకీర్తనమే
మణిమాయ సోఫానం
అది మోక్షానికే త్రోవా
అది మోక్షానికే త్రోవా

ఇహాపరములనే ఏకం చేసే
ఇహాపరములనే ఏకం చేసే
మహిత సాగరం నీ మౌనం
కలుషభావనలు చొరపడనీయను
కలుషభావనలు చొరపడనీయను
కవచం నీ ధ్యానం
అది భవజగతికే నావ
అది భవజగతికే నావ

పాపులనైనా పునీతులు చేసే
పాపులనైనా పునీతులు చేసే
పావన మంత్రం నీ భోద
పరుస వేదిని తాకిన లోహం
పరుస వేదిని తాకిన లోహం
పసిడి ఔనో కాదా
ఆ స్పర్శ నీది దేవా
ఆ స్పర్శ నీది దేవా

సాయి దేవా సాయి దేవా సాయి దేవా
పరమ పదంలా దొరికెను దేవా
ప్రభు నీ శరణు సేవా ప్రభు నీ శరణు సేవా
ప్రభు నీ శరణు సేవా ప్రభు నీ శరణు సేవా



Credits
Writer(s): Aditya Paudwal, Marudabharani
Lyrics powered by www.musixmatch.com

Link