Sai Deva Sai Deva

సాయి దేవ సాయి దేవ సాయి దేవా... పరమపదంలా దొరికెనులే... ఓ
ప్రభు నీ చరణు సేవ
ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దేవ సాయి దేవా... పరమపదంలా దొరికెనులే... ఓ
ప్రభు నీ చరణు సేవ
ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దేవ సాయి దేవా

నీ పద సన్నిది నిలువని నాడు
నీ పద సన్నిది నిలువని నాడు
నిలవదు నిలవదు నా ప్రాణం
మునుమౌలి నీసంకీర్తనమే
మునుమౌలి నీసంకీర్తనమే మణిమయ సోపానం
అది మోక్షానికే త్రోవ అది మోక్షనికే త్రోవ
సాయి దేవ సాయి దేవ సాయి దేవా

ఇహ పరములనే ఏకం చేసే
ఇహ పరములనే ఏకం చేసే
మహిత సాగరం నీ మౌనం
కలుష భావనలు చొరపడనీయని
కలుష భావనలు చొరపడనీయని
కవచం నీధ్యానం
అది భవజగతికే నావ
అది భవజగతికే నావ
సాయి దేవ సాయి దేవ సాయి దేవా
పాపులనైనా పునీతుర చేసే
పాపులనైనా పునీతుర చేసే
పావన మంత్రం నీ భోద
పరుస వేదిని తాకిన లోహం
పరుస వేదిని తాకిన లోహం
పసిడి అవును కాదా
ఆ స్పర్శ నీదే దేవా
ఆ స్పర్శ నీదే దేవా
సాయి దేవ సాయి దేవ సాయి దేవా... పరమపదంలా దొరికెనులే... ఓ
ప్రభు నీ చరణు సేవ
ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దేవ సాయి దేవా



Credits
Writer(s): Aditya Paudwal, Marudabharani
Lyrics powered by www.musixmatch.com

Link