Sangamam Sangamam

సంగమం సంగమం అనురాగ సంగమం
జన్మ జన్మ ఋణానుబంధ సంగమం
సంగమం సంగమంఆనంద సంగమం
భావ రాగ తాళ మధుర సంగమం
సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం

పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం
సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం

నింగి నేల నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం
నిలిచిపోవు సంగమం
సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం

జాతికన్న నీతి గొప్పది
మతము కన్న మమత గొప్పది
జాతికన్న నీతి గొప్పది
మతము కన్న మమత గొప్పది
మమతలు మనసులు ఐక్యమైనవి
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ
అద్దమన్నవీ
సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం



Credits
Writer(s): Malle Mala, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link