Maava Manchamekku

తద్దినక తద్దినక
తద్దినక తద్దినక
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చేసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం వెట్టు
అన్నీ సర్దిపెట్టు
భామా కంచం వెట్టు
అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కెయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే

మావా మంచమెక్కు
అరే భామా కంచం వెట్టు
ఇస్ ఆహ ఇస్ ఆహ
వేడి వేడి ఉల్లి గారె కొరికి చూడు
ఆడదాన్ని గుండె లోతు కొలచి చూడు
ఊపు మీద కొత్త ముద్దు ఇచ్చి చూడు
ఉలవ చారు వేడి వేడి చూపుతాడు
కుదిరితే ఇలాగే అదురుడే గురుజీ
అరే అపేది లేదింక నా దరువు
ఏనాడు పెట్టొద్దు నీ సెలవు
మంచమైన కంచమైన
ఒక్కటుంట్టే చాలునంట
మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కెయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే

మావా మంచమెక్కు
అ భామా కంచం వెట్టు
ఇస్ ఆహ ఓహో ఓహో
తెల్లకోక సొకులన్నీ గిల్లనివ్వు
తెల్లవార్లు పాక మీద ఒక్కటవ్వు
ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు
ముద్దు గుమ్మ బుగ్గ బొర పొంగనివ్వు
పరువమే వరిస్తే పడకలో గెలుస్తా
నన్నెత్తు కోవాలి నీ పోగరు
హోరేత్తి పొతాయే నీ హొయలు
ఆకులోన వక్కపెట్టి
ఆగి ఆగి ఇచ్చుకుంట

బామా కంచం వెట్టు అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కెయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చేసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం వెట్టు
మావా మంచమెక్కు



Credits
Writer(s): Chakravarthi K Appa Rao, Jonnavithula Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link