Chekka Chekka Chemma Chekka

చెక్కా చెక్కా చెమ్మ్ చెక్కా
తక్కా తక్కా తైతక్కా
తస్సా చెక్కా ఏం తిక్కా
ఒళ్లోకొస్తా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా
మల్లెపూలు గిచ్చనా గుచ్చనా
అయ్యబాబోయ్ అమ్మనీ జిమ్మడా
ఆగలేవు హత్తుకో పిల్లడా
అరె లాయిలప్పా బోలుదపా
ఆడుకుందాం చెమ్మ చెక్కా
సైయ్ సైయ్ సైయ్ సైయ్ సైయ్
చెక్కా చెక్కా చెమ్మ్ చెక్కా
తక్కా తక్కా తైతక్కా
తస్సా చెక్కా ఏం తిక్కా
ఒళ్లోకొస్తా ఎంచక్కా
ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధింతాన
పైటా పైటా పట్టు విడనీదే
పడుచు పొంగు హంగు
కంట పడనీవేయ్
అమ్మో లమ్మో బెట్టు చెడిపోదా
మాయా మంత్రం వేస్తే
ఏదో అయిపోదా
అహ మంత్రాలు మనకెందుకే
ఓ పిల్లా మురిపెంగా ముద్దియ్యవే ఊ
ముద్దిస్తే ముంచెయ్యవా ఓ బాబు
చోటిస్తే కాటెయ్యవా
చక్కిలగింతల బుల్లి
తైతక్కల చుక్కల పిల్లి
నీ ఎత్తుల మత్తుల జాము జంగిడి
పట్టేస పట్టేస పట్టేస పట్టేస
లెయ్ లెయ్ లెయ్ లెయ్ లెయ్
చెక్కా చెక్కా చెమ్మ్ చెక్కా
తక్కా తక్కా తైతక్కా
తస్సా చెక్కా ఏం తిక్కా
ఒళ్లోకొస్తా ఎంచక్కా
ముక్కు మీద కోపం తగదంట
మగడా మడత ఖాజా
ఇస్తా తినమంటా
ఖాజా గీజా మనకు
సరిపోవే చెలియా
సోకు సొంపు మొత్తం కలబొయ్ వే
సోకిస్తే శాంతియ్యవా ఓ బావా
సొంమిస్తే చంపెయ్యవా
తిరగేస్తే మరగెయ్యకే ఓ బుల్లో
సందిట్లో చనువియ్యవే
కత్తెర చూపుల మావయ్యో
నీ జిత్తులు చెల్లవులేయ్యో
నా వెచ్చని మెళ్లో పచ్చని తాళిని
కట్టెయ్ కట్టెయ్ కట్టెయ్ కట్టెయ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్

చెక్కా చెక్కా చెమ్మ్ చెక్కా
తక్కా తక్కా తైతక్కా తైతక్కా
తస్సా చెక్కా ఏం తిక్కా
ఒళ్లోకొస్తా ఎంచక్కా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా
మల్లెపూలు గిచ్చనా గుచ్చనా
అయ్యబాబోయ్ అమ్మనీ జిమ్మడా
ఆగలేవు హత్తుకో పిల్లడా
అరె లాయిలప్పా బోలుదపా
ఆడుకుందాం చెమ్మ చెక్కా
సైయ్ సైయ్ సైయ్ సైయ్ సైయ్



Credits
Writer(s): T V Somaraju, S.r. Kotesawara Rao
Lyrics powered by www.musixmatch.com

Link