Monna Kanipinchavu

మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే

ఎన్నెన్ని నాళైనా నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత

మొన్న కనిపించావు (పించావు)
మయమరచి పోయాను (పోయాను)
అందాలతో నన్ను (తో నన్ను)
తూట్లు పొడిచేసవే (చేసవే)

ఎన్నెన్ని నాళైనా (నాళైనా)
నీ జాడ పడలేక (పడలేక)
ఎందెందు వెతికాను (వెతికాను)
కాలమే వృధా ఆయెనే (వృధా ఆయెనే)

త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసి కే

ముఖం చూసి పలికే వేళ
తోలే ప్రేమ చూసిన నేను
హతుకోక పోతానా అందగాడా

ఓహ్ నీడ వోలె వెంబడి ఉంటా తోడుగా చెలి
పొగ వోలె పరుగున వస్తా పక్కనే చెలి
వెడుకలు కలలు నూరు వింత ఓ చెలీ

మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే
ఎన్నెన్ని నాళైనా నీ జాడ పడలేక (Oh, my love)
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే (Yes, my love)

కడలి నెల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు ఝల్లుమంటుందే ఈ వేళలో

తల వలచే ఎడమే చాలే
వెళ్ళు వెళ్ళు కలిపెసవే
పెదవికి పెదవి దూరం ఎందుకే

పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనే హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే
నువ్వ్వు లేక నాకు లేదు లోకమంనదే

మొన్న కనిపించావు (పించావు)
మయమరచి పోయాను (పోయాను)
అందాలతో నన్ను (తో నన్ను)
తూట్లు పొడిచేసవే (చేసవే)
ఎన్నెన్ని నాళైనా (నాళైనా)
నీ జాడ పడలేక (పడలేక)
ఎందెందు వెతికాను (వెతికాను)
కాలమే వృధా ఆయెనే (వృధా ఆయెనే)
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
(వెన్నెలా
వెన్నెలా
వెన్నెలా)



Credits
Writer(s): Harris Jayraj, Vetturi
Lyrics powered by www.musixmatch.com

Link