Neemeede Aasaga

నీ మీదే ఆశగా
అయ్యదే అవుతుంది
Say to me baby
పొయ్యదే పూతుంది
Do to me baby
ఇది కలలా సీమగా
అన్నట్టే మెలిగేవాడ
One more time
దక్కనిదాన్నే దోచేవాడ
Do to me baby
ఉయ్యాల మల్లే గుండె ఊగాడెనే
నాజూకు బొమ్మలు రెండు ఆటాడేనే

నీ మీదే ఆశగా
అయ్యదే అవుతుంది
Say to me baby
పొయ్యదే పూతుంది
Do to me baby
ఇది కలలా సీమగా
అన్నట్టే మెలిగేవాడ
One more time
దక్కనిదాన్నే దోచేవాడ
Do to me baby

నా ఎదట రెండు పాపల్
చెయ్యస్తే ఏంటి తప్పుల్
తెలివైన question అబ్బా
చురుకయినా వాడి డబ్బా
నదిలోని తెప్పలప్ప
నడి వీధి నిలిచినప్ప
మేము తడితే వరదై రాదా
నడి వీదే కడలై పొద
మానం ప్రాణం అన్ని మరచి
హంసలల్లే
విహరిద్దాం

మనిషే ఓటి కుండ రా
కన్నా లేమో నూరు రా
తనువే మరచి చూడరా
సత్యం ఏంటో తెలియురా
ఇక రావే రోజా
కౌగాలి యుద్ధం కానిచ్చేదం ఒకసారి ఇట్ట్రా
నే నీ రాజా
గుట్టొ మట్టొ విప్పేసుకుందాం వొళ్లోకేరా
రేయి పగలు కామసూత్రాలన్నీ పాఠమల్లే చదివేద్దాం

ఉయ్యాల మల్లే గుండె ఊగాడెనే
నాజూకు బొమ్మలు రెండు ఆటాడేనే



Credits
Writer(s): Bhuvanachandra, G.v. Prakash Kumar
Lyrics powered by www.musixmatch.com

Link