Bhoom Shakenaka
బూమ్ షకనక భూత సుందరీ
ఏం నకనక ఆకలే అది
తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ
రావణాసురుడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడిపడీ
రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి
Volcano ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
బుద్ధుడే irritate అయ్యే barbie doll నువ్వేనేమో
ననన త్వరపడి అనకలా
కరకర
కొరకొర
చెలిమిలో चालो चलो सब चलता है
వదలవే
కదలవే
నువు నువే
चालो चलो सब चलता है
(Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down)
బ్రహ్మ చేసిన mistake వా
దిమ్మ తిరిగే headacheవా
తలగడలో time bomb వయ్యావా
(Come on boy boy don't treat her wrong)
నిద్రపట్టని bed lightవా
మబ్బుపట్టిన day lightవా
Search lightలా నా తప్పులు వెతికావా
(Come on poor boy)
Sorry చెబుతూ ప్రతిసారీ వచ్చే problem నువ్వా
Volume control ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ melodyవయ్యావా
(Come on come on baby give me what all you can
Come on come on baby give me what all you can
Come on come on baby give me what all you can)
అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం
దడదడగా దండాలు పెడుతున్నా
(Come on cutie boy don't say that again)
విసుగుపడి నిందించడం
మనసుపడి మన్నించడం
నన్ను నేనిలా భరించలేకున్నా
(Come on cutie boy don't say that)
అమ్మో అందం is equal to అపాయం అది నువ్వే
మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే

Credits
Writer(s): Manisharmaa, Ramajogayya Shastri
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.