Oh My Love

My love
My love
My love, my love, my love, my love, my love

Oh my love ఏ చోట ఉన్నా
నీడల్లే నీ వెంట ఉన్నా
నన్నే నేను నీలో చూస్తూ ఉన్నా

Oh my heart ఏం చేస్తూ ఉన్నా
ఏదోలా నీ తోడు కానా
నువ్వేలేని నేనే నేను కానా

నాలోన దాగున్న నీ ప్రేమ నీదాక చేరేది ఎలా
My love, oh
My love, oh
Oh my love

కలిసే ఆ విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే
నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే

నీవేగా నీవేగా నీవేగా నా చుట్టూ నీవేగా ఇలా
My love, oh
My love, oh
Oh my love

నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే
నువ్వున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే
అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే

నీవేగా నీవేగా నీవేగా నేనంతా నీవేగా ప్రియా
My love, oh
My love, oh
Oh my love



Credits
Writer(s): Kasarla Shyam, Jeevan Babu
Lyrics powered by www.musixmatch.com

Link