Sweety

Check... I am a south indian
I am gonna tell you about a girl who is pretty
o o orginal name is spandhana
she got beautiful eyes and she is witty
over all that she is gonna be my sweety sweety
oh my sweety
oh my sweety
sweety

హే జిందగిని జాలీ గా నీకు నచ్చినట్టుగా నీటి లాగ సాగిపోనీ
హే వూహలోన తేలని ఉప్పెనల్లె పొంగనీ గాలి లాగ ఊరెగనీ
హే ఫేసుకున్న మాస్క్ ని తీసికొట్టు నేలనీ చూడు నీలో ఒరిజినల్ నీ
క్లాస్ లోన మాస్ ని మాస్ లోన క్లాస్ నీ
మిక్స్ చేస్తె beauty honey
Oh my sweety కొంచెం మాట వినవే
Oh my sweety కొంచెం దారి తప్పవే
Sweety కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే
నీ బ్యాచ్ మార్చవే
లైఫే చాల చాల షార్ట్ లే
every second enjoy చెయ్యవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడం పొందవే
హే... హే...
లైఫే చాల చాల షార్ట్ లే
every second enjoy చెయ్యవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడం పొందవే

చాలు చాలే చలాకి వైటు నాటు తుపాకి
పారి పోతారె లోకమంత నిన్ను చూసి
కొంచెం నిలేసి చూడు పెద్ద కేకేసి చూడు
నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇంక నీలో హాటు ఎంత లైటు స్మూతు సౌండ్
Sweety కొంచెం మాట వినవే
Oh my sweety కొంచెం దారి తప్పవే
Sweety కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే
నీ బ్యాచ్ మార్చవే
లైఫే చాల చాల షార్ట్ లే
every second enjoy చెయ్యవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడం పొందవే

break break break break it all
Common break it down here
yahh break break break break it all
i was like right behind you girl of my mind
what makes you not to get on my back behind
in my heart you are the baby angel if you find
and i don't want to waste my time drawing life a line
oh my sweety
the way you talk make me higher
heart melts down in a go thaka thayya
don't get faded
no no i am not a player
open your heart girl i want to stay here
girl you're my sweety open up
girl you're my sweety open up
Open up

oh my sweety కొంచెం మాట వినవే
oh my sweety కొంచెం దారి తప్పవే
sweety కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే
నీ బ్యాచ్ మార్చవే
లైఫే చాల చాల షార్ట్ లే
every second a enjoy చెయ్యవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడం పొందవే...
హే హే లైఫే
(i was like right behind you girl of my mind)
every second a
(what makes you not to get on my back behind)
నీతో
(in my heart you are the baby angel if you find)
(and i don't want to waste my time drawing life a line)
oh my sweety



Credits
Writer(s): Yadagiri Varikuppala, Srinivas Sai
Lyrics powered by www.musixmatch.com

Link