Aakasam Badhalaina (From "Mr. Perfect")

ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై ride చేసెయ్, rocketలా మనసుని
సై సై సై side చేసెయ్, signalsతో ఏం పని
ఇక HighWayలైన OneWayలైనా
కదలదే బండి तेरे बिना
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిశాక

Partyలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
Tastyగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం
బాగుందబ్బ మాటల్లోన ముంచడం
హే Roller Coaster ఎంతున్నా ఈ thrill ఇస్తుందా జాణ
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
Cartoon Channelలోనైనా ఈ fun ఉందా बोलोना
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెల్సేనా
ఇక Salsaలైనా, Sambaలైనా కదలదే ఒళ్లు तेरे बिना
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిశాక

Onlineలో నువ్వు hai అంటే నా మది cloud-nineలోకి నన్ను తోస్తది
Offlineలో నువ్వు ఉన్నావంటే మది coal-mineలోకి కూరేస్తది
ఓ ఏ place ఐనా greeting cardలా కనిపిస్తుంది జాణ
నాతో పాటు ఈ feeling-u నీకు కొత్తేనా
ఏ రోజైనా Valentine's Day అనిపిస్తుంది మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక dating ఐన fighting ఐనా గడవదే రోజు तेरे बिना
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిశాక

Credits
Writer(s): Ananth Sriram, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link