Star Star (From "Kodama Simham")

(Star star mega star star)
(Star star mega star star)
(Star star mega star star)
(Star star mega star star)

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే Break ఏసా కాలానికి
నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం

(Star star mega star star)
(Star star mega star star)
వెయ్ వెయ్ మరో step-u వెయ్
ఒకే lip-uవై జోరుగా నా జోడుగా
చెయ్ చెయ్ ఇలా break చెయ్
ఇదే shake చెయ్ సొకుగా నాజూకుగా
Ispet-u రాజు అరె kiss పెట్టుకుంటే
అయ్ diamond రాణి డంగవుతూ ఉంటే
Love boy లబ్జులన్నీ చూపనా
Cow boy కౌగిలింత గరం గరం గరం గరం

(Star star mega star star)
(Star star mega star star)
హొయ్ జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం హా
వెయ్ వెయ్ అలా గాలమెయ్
ఇలా శూలమై రాజులా నటరాజులా
చెయ్ చెయ్ భళే tap చెయ్
సరే twist చెయ్ మోతగా తొలి మోజుగా
నువ్వేరా boss-u certainly baby
నీతోనే ఊసు shure my love
అందాల గూసే aateen-u ass-u
Heart beat తోటి తాళమెయ్యనా
అరె వాటమైన బతుకు
ఎంత సుఖం సుఖం సుఖం సుఖం

(Star star mega star star)
(Star star mega star star)

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే break ఏసా కాలానికి
నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం

(Star star mega star star)
(Star star mega star star)



Credits
Writer(s): Keith Richards, Mick Jagger
Lyrics powered by www.musixmatch.com

Link