Chilakamma (From "Dalapathi")
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట జగజగజగజాం
ఈ సరదాలే రేగాలంటా జగజగజగజగజగజగ
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా జగజగజగజాం
నడిరేయంతా సందడిచేయరా జగజగజగజగజగజగ
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే
నను కట్టివేసే మొనగాడే లేడే
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
ఆహా
అరె చిలకమ్మా చిటికేయంటా
నువు రాగాలే పాడాలంటా
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటపాటా
బుల్లెమ్మా నవ్విందంట జగజగజగజాం
మణిముత్యాలే రాలేనంట జగజగజగజగజగజగ
అరె మామయ్య రేగాడంట జగజగజగజాం
నా మనసంతా దోచాడంట జగజగజగజగజగజగ
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా ఆ
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
హే హే హే
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
అరె మామయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట
వేడుకైన వేళ వెన్నెలమ్మల్లాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
చిట్టెమ్మా నన్నే చూడు
జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగ పూట
మన ముచ్చట్లే సాగాలంట
ఉమ్ ఉమ్ ఉమ్
బంగారు పరువం పలికె ఈ వేళా గుసగుసలు
పడుచు కలలే వాగులై పాయెనే మహదానందం
చిలిపి కథలన్ని మురిపించెనో ఓ మరిపించినో ఆదమరిచే ఏ
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే ఏ
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే ఏ
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా ఊఁ ఆహహ
ఓ రోజూపూవు మాలే తేరా
ఊఁ ఊఁ
నువు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట జగజగజగజాం
ఈ సరదాలే రేగాలంటా జగజగజగజగజగజగ
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా జగజగజగజాం
నడిరేయంతా సందడిచేయరా జగజగజగజగజగజగ
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే
నను కట్టివేసే మొనగాడే లేడే
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
ఆహా
అరె చిలకమ్మా చిటికేయంటా
నువు రాగాలే పాడాలంటా
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటపాటా
బుల్లెమ్మా నవ్విందంట జగజగజగజాం
మణిముత్యాలే రాలేనంట జగజగజగజగజగజగ
అరె మామయ్య రేగాడంట జగజగజగజాం
నా మనసంతా దోచాడంట జగజగజగజగజగజగ
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా ఆ
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా
హే హే హే
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
అరె మామయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట
వేడుకైన వేళ వెన్నెలమ్మల్లాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
చిట్టెమ్మా నన్నే చూడు
జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగ పూట
మన ముచ్చట్లే సాగాలంట
ఉమ్ ఉమ్ ఉమ్
బంగారు పరువం పలికె ఈ వేళా గుసగుసలు
పడుచు కలలే వాగులై పాయెనే మహదానందం
చిలిపి కథలన్ని మురిపించెనో ఓ మరిపించినో ఆదమరిచే ఏ
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే ఏ
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే ఏ
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా
అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా ఊఁ ఆహహ
ఓ రోజూపూవు మాలే తేరా
ఊఁ ఊఁ
Credits
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Oka Brundavanam (From "Gharshana")
- Aamani (From "Geetanjali")
- Anjali Anjali (From "Anjali")
- Chilakamma (From "Dalapathi")
- Jagada Jagada (From "Geetanjali")
- Vegam Vegam (From "Anjali")
- Ninnukori (From "Gharshana")
- Singarala (From "Dalapathi")
- Merisindi Megham (From "Gurukanth")
- Janaganamana (From "Yuva")
All Album Tracks: 100 Years of Indian Cinema - Mani Ratnam Hits >
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.