Sundari

(ఆకాశాన మేగామాల ఉరుకు మానునా
అమృతం గూటిలోన అణిగి ఉండునా)

సుందరీ జంట తోకల సుందరి
సుందరీ జంట తోకల సుందరి
హే, వదరకే పసిదానా
హే, అలజడి అలల సుందరీ
సుందరీ జంట తోకల సుందరి
సుందరీ జంట తోకల సుందరి

హే, నల్లరాయి నువ్వేనమాా పంచదార చిలకవమా

(ఆకాశాన మేగామాల ఉరుకు మానునా
అమృతం గూటిలోన అణిగి ఉండునా)
(ఆకాశాన మేగామాల ఉరుకు మానునా
అమృతం గూటిలోన అణిగి ఉండునా)

చిన్న చిన్న తపులేమో దినము దినము దొరుల తాయి
పొంగి వచ్చె కోపాన్నన పూత నవ్వే తుడిచ్చనమా
కలత తీర్చే సొట్ట బుగ్ జడలలో మేగాలే ఉగే
ఆనందపు అంశు ఆవే
తొలిచేసే బాద ఆవే
సలి మూళ్ళ పెమ్మెర అమేలే
అలలు పట్టి తాట చుట్టి కట్టుట సాధ్యమైన పనియా
ఈమెగార్ని ఆప మనకు ఇక తరమా

సుందరీ జంట తోకల సుందరి
సుందరీ జంట తోకల సుందరి
హే, వదరకే పసిదానా
హే, అలజడి అలల సుందరీ

(పాలపళ్ల బాలపిట్టా చక్కిట్లో చిటికుిన)
పాయసాల ముద్దులిస్తే పసిడి కానుకే
చిట్టితల్లి అమ్మలకు కన్నతల్లి ఈమె కాద?
మల్లెలాంటి కూతురైన మారు తల్లి ఈమె కాద...?

(బడికి వెళ్ళితే villain తెలుసా?)
Mark-uల్లో heroine తెలుసా?
అడిగేను ప్రశ్నలు వేయి
తనకు పది తెలుసు బడాయి
నీ చెక్కే ఇంటిలోన పంతులమ్మ
ఎవడు దీన్ని మనువు ఆడి అసలు ఎన్ని పాట్లు పడునో
(ఇది చేసుకున్నవాడు రేపు చంపలేసుకుంటాడు)

(సుందరీ జంట తోకల సుందరి
సుందరీ జంట తోకల సుందరి)
హే, వదరకే పసిదానా
హే, అలజడి అలల సుందరీ
సుందరీ జంట తోకల సుందరి
సుందరీ జంట తోకల సుందరి
హే, నల్లరాయి నువ్వేనమాా పంచదార చిలకవమా



Credits
Writer(s): Veturi, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link