Mudhalenadu

మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
నాగుండె పాడుతున్నది ఏదెదొ నెర్చుకున్నది
అయ్యయ్యొ వద్దన్న వినదొయమ్మ
ఎదెదొ అవుతున్న ఏట్టాగమ్మ
ఓహొ జానెజా
మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం

నలు దశల అల్లుకున్న ప్రేమా
తనువంత చుట్టుకూంటే మామ
ఏమి వింతో కొత్తగుందీ అనుభవం
మొదలైతే ముత్యమంత ప్రెమ
మనసుల్నె ముంచుతుందే భామా
పట్టుకుంటే వదలదులే అది నిజం
ఓహుఊహూ ఒహువొ
ప్రేమ సంద్రం కీ దగ్గరాయే ప్రేమ చేరనివ్వ లేదే

మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం

హృదయంలొ ప్రేమ చలి చూడు
లేకుంటే నువవ్వుతావు బీడు
దూరమైతే మొడవదోయ్ జీవితం
హో ఓహ్ ఓహ్
పెదవుల తో ప్రేమ అను మాట
ఎత్తితేనే వచ్చునంటతంటా
జీవితాంతం నిదరుండదు అది నిజం
ఆహ్హా హా హా వాహువో
వ్యధలెన్నొఉన్నా లవ్ లొ అదియు సుఖమేగా

మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం

ఊప్పుని వజ్రం అనిపించె కనికట్టప్రేమే
చేస్తుందీ
అది ఇచ్చే సుఖాలు కొంచం కొంచం
వెంటాడు కష్టాలు భద్రం భద్రం
ఓహో ఘోరీయే

ఓ సన సొనా
ఓ సన సొనా
ఓ సన సొనా
ఓ సన సొనా



Credits
Writer(s): Bhuvana Chandra, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link