Girl Friend

నేడే (నేడే... నేడే... నేడే... నేడే)
కావలి
నేడే కావలి

పదహారు ప్రాయంలో నాకొక girlfriend కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక girlfriend కావాలి
Website కెళ్ళి lovefile తెరచి e-mail హాసుకే కొట్టాలి
చెమట పడితే వానలో తడిస్తే
ముఖము ముఖంతో తుడవాలి
నాకొక girlfriend కావాలేరా
నాకొక girlfriend కావాలేరా
Girlfriends అంటే బాయ్స్ కి boost కదా
Girlfriends లేని life-y waste-y కదా
Girlfriend కావలి
పదహారు ప్రాయంలో నాకొక girlfriend కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక girlfriend కావాలి

Friend యొక్కకవితను తెచ్చి నాయొక్క కవిత అని చెప్పి
హృదయంలో చోటే పట్టంగా
Flopఅయినా సినిమాకు వెళ్లి cornerలో seat ఒకటి పట్టి
Bubblegum చిరుపెదవుల మార్చంగా
Cellphone bill పెరగ జోకులతో చెవి కొరక
Sms పంపా కావలె girlfriend-uలే

నాతోటి నడిచేటి నాకొక girlfriend కావాలి
కాలం మరిచేటి కబురులాడేటి నాకొక girlfriend కావాలి
చంద్రుని చినుకై గదిలో చినుకై
సంపంగి మొలకై ఉండాలి
ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై
ఇరవై వేళై ఉండాలి
నాకొక girlfriend కావాలేరా
నాకొక girlfriend కావాలేరా
Girlfriends అంటే బాయ్స్ కి boost కదా
Girlfriends లేని life-y waste-y కదా
Girlfriend కావలి

Bike ఎక్కి ఊరంత తిరగ
అ... అంటే treat ఇచ్చు కొనగా
ఉ... అంటే greeting card ఇవ్వంగ
హాచ్చ్ అంటే kerchief ఇచ్చి
ఉమ్ అంటే కుడిబుగ్గ చూపి
టక్ అంటే తలమీద కొట్టంగ
చూస్తే bulb వెలగ barbiedoll వంటి
Ponytail తోటి కావాలె girlfriend లే
Girlfriends అంటే బాయ్స్ కి boost కదా
Girlfriends లేని life-y waste-y కదా
నాకొక girlfriend కావాలేరా
నాకొక girlfriend కావాలేరా



Credits
Writer(s): A M Ratnam, A R Rahman, Siva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link