Tagilandi Rabba

(చికి చికి మామా చికిమామా)
(చికి చికి మామా చికిమా చికిమా)
(చికి చికి మామా చికిమామా)
(చికి చికి మామా చికిమా చికిమా)

తగిలినది రబ్బా తీపి తొలిదెబ్బా
అదిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటే కమ్మా

తగిలినది రబ్బా తీపి తొలిదెబ్బా
అదిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటే కమ్మా
హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో
హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో
ఎదలోతు కనిపెట్టేలా సరదాల తాకిడిలో
సోకులకు మాటోస్తే కథలు చెబుతాయేమో
పెదవులకు చనువిస్తే మనువులకు తాయేమో
కలలు కురిపించే కన్నె సిరిబొమ్మా
సొగసు పనిపడతా కాస్త ఇటురామ్మా

తగిలినది రబ్బా తీపి తొలిదెబ్బా
అదిరినది రబ్బా జివ్వుమని జబ్బా
(చికి చికి మామా చికిమామా)
(చికి చికి మామా చికిమా చికిమా)
మీసాలు ఉన్నోళ్ళంతా మోనగాళ్ళు కారంటా
మీసాలు ఉన్నోళ్ళంతా మోనగాళ్ళు కారంటా
మోనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారంటా
నీ వాలుకళ్ళల్లో నేను ఒదిగుంటాలే
నీ గుండె సవ్వడినై నేను పులకిస్తాలే
మధన ప్రియరాగం నీకు వినిపిస్తా
పరమ సుఖమిచ్చే ప్రేమ తినిపిస్తా

తగిలినది రబ్బా తీపి తొలిదెబ్బా
అదిరినది రబ్బా జివ్వుమని జబ్బా
రామచిలకమ్మా ఉలికిపడకమ్మా
వలపు గిలిపుడితే ఊగదటే కమ్మా



Credits
Writer(s): Bhuvana Chandra, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link