Janaki

జానకి జానకి జానకీ ఎక్కడికి పోతావే జానకి జానకి జానకి జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికి దేనికి దేనికీ వెనకెనుకే పడతావు దేనికీ
హే... వచ్చే వచ్చే చెట్టు చాటుకి చెమటెక్కిస్తా తెల్లచీరకి
సర్లే అంటే ఒక్క పూటకి కావాలంటా మాటిమాటికి
అరే అందాలే దాచేస్తే హైస్సులకడి దాటికి
జానకి... జానకి...
జానకి జానకి జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికి దేనికి దేనికీ వెనకెనుకే పడతావు దేనికీ

సొయగాల సంపదే హైలైట్ ఎలా పెంచినావే చెప్పవే సీక్రెట్
కౌగిలింత ఒకటే టాబ్లెట్ నిన్ను పట్టుకున్న ఫీవరే హాంఫట్
వారేవ నువ్వింత తేరగా ఇస్తుంటే తిమేరే తీర్చేసుకోన
హే ఐసులా మనిస్తా నైసుగా లాగిస్తే వయసునే వడించుకోన
బరిలో నాదేలే గెలుపు
హే త్వరగా ముసేయ్ తలుపు
చలో నా రాణి నువ్వేలే మల్లేపూల కోటకి
జానకి... జానకి...
జానకి జానకి జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికి దేనికి దేనికీ వెనకెనుకే పడతావు దేనికీ

లీపుతోటి లీపుకే లింకెట్టు ఇకా మోగుతాయి యవ్వనాల డ్రంపెట్టు
మాయదారి సిగ్గులే కపేట్టు జరా ఒంటిలోన ఎక్కడో తెపేట్టు
జోరుగా నీ జారగా ఈ పూట జాతరే నా గుండెలోన
హే. ఆగలేనంటుంటే ఆపగాచుస్తుంటే ఆకాలే తీర్చేసిపోన
హేయ్ అదిరే నీ వంటి మెరపు
అ. పరువాలే పట్టు పరుపు
మరీ లేటైతే బాగోదే లేటు నైటు దాటికి
జానకి... జానకి...
జానకి జానకి జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికి దేనికి దేనికీ వెనకెనుకే పడతావు దేనికీ



Credits
Writer(s): Chakradhar Gilla, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link