Tholichupu

తొలి చూపులే విడిపోయినా
చిగురాశలే చితులాయెనా
మౌనాలన్నీ ఇంతేనా
దూరం చేసే వింతేనా
ఏమవుతుందో ఈ ప్రేమా...
మళ్ళీ మళ్లీ కలిసేనా...
తొలి చూపులే విడిపోయినా
చిగురాశలే చితులాయెనా...



Credits
Writer(s): Kula Sekhar, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link