Dooba Dooba

డూబ డూబ మెహెబో బూబా

పాపా పాపా పాతికేళ్ల పాపా

పారిపోకే వాలు కాళ్ళ చేప

అమ్మోరు తల్లి చెల్లిలా
ఆ కోపమెంటే అంతలా
బుంగ మూతి బుజ్జి బొజ్జయి నీ పద్ధతేమీ నచ్చలా
కష్టపడి నీలాంటి అమ్మాయి కర కర చూడటం నచ్చలా
చిరాకు వద్దే చెంచేలా
హే చెట్టంత వాడిని first time loveలో జారీ పడ్డానే
దాన్ని నువ్వు తప్పు తప్పు అని తప్పుకుంటూ తల తిప్పుకోమాకే
హే రాకుమారి నువ్వు టెక్కు మాని ఇటు వచ్చి తీరాలి
గొడవ పడి నోటి తోటి పోనిక గొడ్డలిని వాడుతున్నవే

డూబ డూబ మెహెబో బూబా

పాపా పాపా పాతికేళ్ల పాపా

డూబ డూబ మెహెబో బూబా
పారిపోకే వాలు కళ్ళ చేప
అమ్మోరు తల్లి చెల్లిలా
ఆ కోపమెంటే అంతలా
బుంగ మూతి బుజ్జి బొజ్జయి నీ పద్ధతేమీ నచ్చలా

తొలి తొలి చూపుల్తోనే
సరా సరి గుండెల్లోనే
పెలోమని feelings ఎన్నో పుట్టించెనే ప్రేమ
హఠాత్తుగా కమ్మేస్తుందే అదో రకం coma
Sketch-uలెన్నో గీసి పిచ్చి లెక్కలేస్తే
ఓసి పిల్ల పిల్ల అది love కాదులే
నిన్ను చూడగానే ఎందుకింత నచ్చావ్
అని అడిగితే వివరము చెప్పలేనే (చెప్పలేనే, చెప్పలేనే)
ఏ प्यार प्यार అని పనులు మానుకొని ప్రేమ పడుతుంటే
కసురుకొని నువ్వు बार बार నువ్వు బుసలు కొట్టి చేలా రేగిపోతావ్
ఏ నక్క తోక నువ్వు తొక్కకుండా మరి luck-u వస్తుంటే
అరిటి పండు తొక్కలాగా నువ్వు పక్కనేస్తే కళ్ళు పేలిపోతాయే

పెదాలపై lipstick పూసి
పదే పదే makeup వేసి
మగాళ్ళకి నచ్చేలాగా ముస్తాబయిపోతారే
తీరా మేమె follow చేస్తే sorry అనేస్తారే
ఆడ పిల్లలంతా అగ్గిపుల్లలై
అర్ భగ భగమని మండి పడితే
ఉన్న ఒక జన్మ ఆడ దిక్కు లేక
అర్ విల విల విల విలలాడిపొద్దే
మగ ఈగ వచ్చి మీ మీద వాలితే నేరమంటారే
విరగబడి రెచ్చిపోయి గోలెట్టే మహిళా సంఘాలు వస్తాయి
వయ్యారి భామలే ఆడ దోమలై కుట్టి పోతుంటే
నిదర చెడి మా గోడు ఎవరితో చెప్పుకోవాలె

డూబ డూబ మెహెబో బూబా

పాపా పాపా పాతికేళ్ల పాపా

డూబ డూబ మెహెబో బూబా
పారిపోకే వాలు కాళ్ళ చేప
అమ్మోరు తల్లి చెల్లిలా
ఆ కోపమెంటే అంతలా
బుంగ మూతి బుజ్జి బొజ్జయి నీ పద్ధతేమీ నచ్చలా



Credits
Writer(s): S Thaman, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link