Nuvve Nuvve Naa

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే

ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
ఓ' ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే

నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే

ఓ' ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
ఓ' నన నన, నన నన, నన నన, ననన్నానన

పైనుంచి గాలివెంటే నువు నన్ను తాకుతుంటే
ఇంకొంచెం కోరుకోనా నీ స్నేహం
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె పాటే
నీ పేరే ప్రేమయిందా నా కోసం
ఇంతగా నువు సొంతమై నాలో ఉన్నా
చాలని అనలేనుగా ఎంతైనా

ఇదో తీపి ఆవేదన

ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా హో...

కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు
ప్రతి పూట పండుగే నీతో ఉంటే
మనసంతా మల్లెపూలు విరబూసే పరిమళాలు
జతగా నా ఉహలోన నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టానని

ప్రేమపై ముమ్మాటికీ ఒట్టేయనీ
నీ ప్రేమ కావాలని
హా' ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
ఓ' ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా హా...
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ఓ' ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా



Credits
Writer(s): Anup Rubens, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link