Dilse Dilse

మనసారా ఓ నవ్వు నవ్వలిరా నువ్వు
నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో
Violence waste రో చిరునవ్వేయ్ best రో
దేన్నైనా గెలవాలంటే smile-ఏ పంచేయి यारों
తెలివుండాలిరో తెగువుండాలిరో
ఈ రెండును మించిన మనసుండాలిరో

(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో
दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
గెలుపే నీదైపోద్దిరో)

ఏ problem కైనా దొరికేయదా ఓ solution
వదిలేసావో confusion
Trend-u మారింది छोड़ो నీ high tension-u
Friend-uలా వుంది తోడై ఈ generation-u
One kb కన్నాछोटी problem three-D లోనే చూడకు यारों

(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో)

మనసారా ఓ నవ్వు నవ్వాలిరా నువ్వు
నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో

Enemyనైనా ప్రేమించే గుణముంటే war-ఏ प्यार అయిపోదా
బోసి నవ్వుల్తో పోరాడే గాంధీగిరి
దాన్ని గెలవంగా లేదే ఏ దాదాగిరి
మనసుందే గెలిచే లక్ష్యం ఉంటే లక్షల సైన్యం నీ వెంటే
दिलसे दिलसे बोलो

(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో
दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
గెలుపే నీదైపోద్దిరో)



Credits
Writer(s): Anup Rubens, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link