Oppulakuppa

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఒయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా

ఓయ్ ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

కనులు మూసిన నీ రూపం
కలలై విసెరెను విరిచాపం
చెంపకు చుమ్మా
చెంపకు చుమ్మా ఇస్తాలేమ్మా చెంతకే చేరని
నీలోవున్న మాటవిన్న ఈ మనసు
నిన్ను చూసి ఆగనంది ఈ వయసు
Sweet-ey hot-uగుంది మాటే ఘాటుగుంది
అయ్యారే వయ్యారే నేనింకా తయ్యారే

ఒప్పుల కుప్ప
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
హొయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

చిలిపి ఆటలకు వస్తావా
కౌగిలి గింతలు ఇస్తావా
కొట్టకు కన్ను
కొట్టకు కన్ను చంపకు నన్ను చూపుతో సోకుకూ
సన్నజాజి పందిరుంది సరదాగా
వెన్నెలమ్మ వారుతుంది పరదాగా
నువ్వే yes-u అంటే నేనే కస్సు మంటే ఆ బుగ్గా ఈ బుగ్గా లాలిస్తా తీరిగ్గా

ఒప్పుల కుప్పా
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు గుద్దులు కావాలా లేక ముద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా



Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Chaitanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link