Ada Janmaku

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట

మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవునో దైవ సన్నిధినే చేరునో
ఇక ఏమౌనో
ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

సాహిత్యం: వేటూరి

Credits
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link