Nigama Nigamantha

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా
నారాయణా శ్రీమన్నారాయణా
నారాయణా వెంకట నారాయణా

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ
నోపక కద నన్ను నొడబరకుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా నిగమ
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా
నారాయణా శ్రీమన్నారాయణా
నారాయణా లక్ష్మీ నారాయణా
నీస గసగసగసగసగ
దనిసగమగసగమగ సనిదస నీసద
సగమ గమగ మదనీ దనిస మగసనిదమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
హరే... హరే... హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణా నిగమ
సగమగసనిదమగని నిగమ
గసమగదమనిదసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా
నారాయణా
శ్రీమన్నారాయణా
వేద నారాయణా
వెంకట నారాయణా
తిరుమల నారాయణా (హరే...)
కలియుగ నారాయణా
హరి హరి నారాయణా
ఆది నారాయణా (హరే...)
లక్ష్మీ నారాయణా
శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణా
శ్రీమన్... (హరే...)



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link