Ore Batas Phulshakhate

మనసు పడి మనసు పడి
మన్మధుడే మనసుపడి
మనసు పడి మనసు పడి
మన్మధుడే మనసుపడి
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే 2
మనసుపడి మనసుపడి
మరుమల్లే మనసుపడి
నీకోసం పుట్టెనులే వదువుగా నిలిచెనులే 2
నా గుండెనే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి
కల్యాణ వేళా ముస్తాబు అయ్యి పెళ్లికొడుకుతో
ముచ్చటలు ఆడి ఆనందమే జీవితం అంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టి మనికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజాపువ్వు అందించు 2
నీ వరుడు రేపు వేంచేస్తాడు తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య ఆ వరుడు చెయ్యి నీకు అందియ్య నీ తండ్రి మది ఉయ్యాలలు ఉగా
ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవు అంతలోనే పెదవి మెదలలేదు 2
ఆదుకున్న దైవం మాస తీర్చనెను
ఆశీసులు అందిస్తున్న కంటనీరుతో
నా కనుల నిండుగా నీ రూపం నిను తలచుకొనడమే నా ద్యేయం 2
నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
మనసు పడి మనసు పడి
మన్మధుడే మనసుపడి
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే 2
మనసుపడి మనసుపడి
మరుమల్లే మనసుపడి
నీకోసం పుట్టెనులే వదువుగా నిలిచెనులే 2
కలువ కళ్లకేమో కాటుకను తీర్చి కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి 2
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగా వేదికకొచ్చే చంద్రబింబ వదనం
మేళతాల మ్రోగగా వదువునకు తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు 2
ఈ ప్రేదహృదయమే దీవించ పూలు జల్లే కురియు
వర్ధిల్లు కలకాలం

మనసు పడి మనసు పడి
మన్మధుడే మనసుపడి
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే 2
మనసుపడి మనసుపడి
మరుమల్లే మనసుపడి
నీకోసం పుట్టెనులే వదువుగా నిలిచెనులే 2
గోరింటతో ముగ్గులు పెట్టి మనికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజాపువ్వు అందించు 2



Credits
Writer(s): Hemant Kumar Mukherjee, Gouri Prasanna Majumdar
Lyrics powered by www.musixmatch.com

Link