Challani Raja

చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే
ఓ ఓ చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే
ఓ ఓ
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా
అ అ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

Credits
Writer(s): Susarala Dakshinamoorthy, Vaddadi
Lyrics powered by www.musixmatch.com

Link