Yele Yele
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబర పడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వై పోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
నేనింతగా ఎపుడైనా కేరింతలో మునిగానా
ఏం చిత్రమై వదిలించావిలా ఓ
నీ సందడే ఎదలోన
వేయింతలై పెరిగేనా
గాల్లో ఇలా పరుగయ్యిందలా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
Yeah baby
When eyes meet eyes
The feeling is strong
I feel your love
Do you hear what i say?
ఎలే yeah ఎలే
ఆకాశమా ఇకపైన నా లోకమే నీపైన
నీ మెరుపుకే మెరుపందించనా
ఏం మాయలో నేనున్నా
ఏ మాట నేనంటున్నా
నా స్వరముగా ప్రేమే పలికెనా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వైపోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబర పడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వై పోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
నేనింతగా ఎపుడైనా కేరింతలో మునిగానా
ఏం చిత్రమై వదిలించావిలా ఓ
నీ సందడే ఎదలోన
వేయింతలై పెరిగేనా
గాల్లో ఇలా పరుగయ్యిందలా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
Yeah baby
When eyes meet eyes
The feeling is strong
I feel your love
Do you hear what i say?
ఎలే yeah ఎలే
ఆకాశమా ఇకపైన నా లోకమే నీపైన
నీ మెరుపుకే మెరుపందించనా
ఏం మాయలో నేనున్నా
ఏ మాట నేనంటున్నా
నా స్వరముగా ప్రేమే పలికెనా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వైపోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
All Album Tracks: Ganesh (Original Motion Picture Soundtrack) - EP >
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.