Manchithanam

మంచితనం ఇంటి పేరు
మొండితనం ఒంటి పేరు
కొత్తదనం కొసరు పేరు
తెలుగుదనం అసలు పేరు
ముక్కుసూటితనం మారు పేరు
ఆవేశం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
హేయ్ మంచితనం ఇంటి పేరు
మొండితనం ఒంటి పేరు
కొత్తదనం కొసరు పేరు
తెలుగుదనం అసలు పేరు
ముక్కుసూటితనం మారు పేరు
ఆవేశం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు

అన్యాయం పై దూకే సింహం నేనౌతా
అంధకారమును చీల్చే సూర్యుడు నేనౌతా
ఆకలంటు అన్నోళ్ళకి అన్నం నేనౌతా
ఆడపడుచులందరికి మరో అన్ననౌతా
మనిషి ఏనాడు రెండు సార్లు చావడు
మనిషి ఏనాడు రెండు సార్లు చావడు
చచ్చేలోగా ఏదో సాధంచక తప్పదు
ఉత్తేజం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
హేయ్ ఉద్వేగం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
మంచితనం ఇంటి పేరు
మొండితనం ఒంటి పేరు
కొత్తదనం కొసరు పేరు
తెలుగుదనం అసలు పేరు
ముక్కుసూటితనం మారు పేరు

కన్నీటిని తుడిచేందుకే ఉన్నది నా చేయి
కన్నతల్లి రుణం తీర్చేందుకే ఉన్నది నా బ్రతుకు
కొందరికే అందుతుంది కూడు గుడ్డ గూడు
అందరకీ పంచేందుకే వేస్తా నే ముందడుగు
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మనకందరికుంటుంది రామయ్య రక్ష
నిస్వార్ధం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
హేయ్ నిజాయితి నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
మంచితనం ఇంటి పేరు
మొండితనం ఒంటి పేరు
కొత్తదనం కొసరు పేరు
తెలుగుదనం అసలు పేరు
ముక్కుసూటితనం మారు పేరు
ఆవేశం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
మంచితనం ఇంటి పేరు
మొండితనం ఒంటి పేరు
కొత్తదనం కొసరు పేరు
తెలుగుదనం అసలు పేరు
ముక్కుసూటితనం మారు పేరు
ఆవేశం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నా పేరు
ఇక నన్నెవరు ఆపేరు



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link