Hawwai Thuvvai

హవ్వాయ్ తువ్వాయి నువ్వు నా షెహనాయ్
అల్లాయ్ బల్లైయ్ ఆడే అమ్మాయి
హవ్వాయ్ తువ్వాయి నువ్వు నా షెహనాయ్
అల్లాయ్ బల్లైయ్ ఆడే అమ్మాయి

ఈ జాబిలి పాడేనా ఆ జాబిల్లి పాడేనా
ఈ జోలాలీ నవ్వేనా
లాలి జోలాలీ అయ్యేనా
పిల్లా
డోలా డోలా
డోలా డోలా
డోలా డోలా
ఈ దాగుడు మూతే ఎలా
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే

ఆ పలుగూరి లాగే నీ పరిచయం అయ్యిన
నువ్వు మాత్రం నను తరిమే కళవైనావే
ఆలుకలు పోయే ఏ గొడవలు ఉన్న
ఎద సడిలో చెరగని ఓ గుర్తయినావే
నీకే పడిపోయాన నాతోనే నేను
వేరై విడి పోయన
జతగా ముడివేసేన ఊరించే ఆశే
ఎపుడు నీ వోడి చేరేనా
పిల్లా
డోలా డోలా
డోలా డోలా
డోలా డోలా
ఈ దాగుడు మూతే ఎలా
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే

(లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే లేలేలే)

కనుమరుగైతే నువ్వు నను విడిపోతే
కలతలతో ఈ హృదయం కడలవుతుందే
ముడి పడి పోతే మది వెన్నకకు రాదే
నిన్ను కనని మరు నిమిషం బ్రతుకే లేదే
కలిసే కల తీరేనా
నా ప్రేమ ఏదైనా
నిజాంమై నిన్ను చేరేనా
కరిగే నయనం కాన
నువ్వు దూరం అయితే
రానా ఎట్టు నేను ఉన్న
పిల్లా
డోలా డోలా
డోలా డోలా
డోలా డోలా
ఈ దాగుడు మూతే ఎలా
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే
లే లేలమా లేలే



Credits
Writer(s): Vanamali, Bheems Ceciroleo
Lyrics powered by www.musixmatch.com

Link