Vennello Varsham

వెన్నెల్లో వర్షం ఎ రోజైనా చుసానా
ఈరోజే కళ్ళారా చూస్తూ వున్నా
ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే
నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా
ఆనందాల గాలులలో... తెలేయేమో నా కలలు
ఉండుండి ఈ ఊపిరిలో... వేల వేల వేడుకలు

చేతిలో చెయ్యే చేరి చూపులో చూపే చేరి
మనసు చేసిందో కచ్చేరి...
గొంతులో తేనె జారి గుండెలో తీపై మారి
సొంతమవుతుంది పూదారి...
మాటలే రాని కుండా చేసే ఈ ఉల్లాసం
పాటగా పై పై కొస్తోందా...
ఆకసం అంచులుకూడా దాటించే ఉత్సాహం
రాగమై నాలో మోగిందా...
వెన్నెల్లో వర్షం ఎ రోజైనా చుసానా
ఈరోజే కళ్ళారా చూస్తూ వున్నా
ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే
నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా
ఆనందాల గాలులలో... తెలేయేమో నా కలలు
ఉండుండి ఈ ఊపిరిలో... వేల వేల వేడుకలు



Credits
Writer(s): Ananth Sriram, Roshan Salur
Lyrics powered by www.musixmatch.com

Link