Nandikonda

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా
నీతో వస్తున్నా
నా ఊరేది
(ఏది)
నా పేరేది
(ఏది)
నా దారేది
(ఏది)
నా వారేరి

ఏనాడో ఆరింది నా వెలుగు
నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు
నీ వరమే నన్నుడుగు
మోహిని పిచాచి నా చెలిలే
శాఖిని విశూచి నా సఖిలే
మోహిని పిచాచి నా చెలిలే
శాఖిని విశూచి నా సఖిలే
విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీదా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ భేతాళ
మారి జంభం జదంభంభం

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా
నీతో వస్తున్నా
నీ కబళం పడతా
నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా
నిను పట్టుకు పోతా

ఢాకిని ఢక్కా ముక్కల చక్కా ఢంభో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటను వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్
నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కిస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
అస్త్రాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్
వస్త్రాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్
భూపోల మసజస తతగా శార్దూలా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా, నా, నా, నా
నీతో వస్తున్నా
నీ కబళం పెడతా
నిను కట్టుకు పోతా
నీ భరతం పెడతా
నిను పట్టుకు పోతా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link