Sachin Tendulkar Back Bencher

సచిన్ టెండుల్కర్ - back bencher
US ఒబామా - back bencher
ప్రిన్స్ మహేష్ బాబు - back bencher
ఆపిల్ స్టీవ్ జాబ్స్ - back bencher
కిటికీ బిల్ గేట్స్ - back bencher
సైంటిస్ట్ ఐన్ స్టీన్ - back bencher
ఎ.ఆర్ రెహమాన్ - back bencher
అబ్దుల్ కలామే back bencher

Back bench ఉండబట్టే front bench ముందరుంది
త్యాగరాజు తమ్ముడన్న వాడు back bencher
I gonna style and power future లో nation leader
Twinkle twinkle ఆర్ ఏదో నేనే back bencher

హే ఒన్ను मार రెండు मार తీన్మార్ class four
Six मार seventh मार powerstar back bencher
హే ఆడ मार ఈడ मार గుంపు war fight मार
Exam లో copy मार గోల్ మాల్ back bencher
హే గల్లీ मार ఢిల్లీ मार world map globe मार
Bore मार బీర్ मार once more back bencher
(once more back bencher)
Job ఏ చెయ్య

Time waste చెయ్యకుండా time pass చేసినోడే
Globe లోన గొప్పవాడే వాడు back bencher
హే love test పెట్టి చూడు college first వీడు
Class test పట్టనోడు వీడు back bencher
హే బలే బలే warden duty
What a student-u?
He never study, lovers body, what a student-u?
Night time తొందరగా పైన పటం, లోన బటన్ గాలి పటంమొండి ఘటం గుండె ఖతం back bencher
Wherever, whatever తొడగొట్టేసేటివారు పల్లె నీది పిల్ల నీది don't care back bencher
వీళ్ళ దశ మారే rocket లో chip మారే చీకట్లో step మారే back bencher
బ్రూస్లీ, జాకీ చాన్, మైఖేల్ జాక్సన్, చిరంజీవి, బాలయ్య back bencher

సచిన్ టెండుల్కర్ - back bencher
బరాక్ ఒబామా - back bencher
ప్రిన్స్ మహేష్ బాబు - back bencher
ఆపిల్ స్టీవ్ జాబ్స్ - back bencher
కిటికీ బిల్ గేట్స్ - back bencher
సైంటిస్ట్ ఐన్ స్టీన్ - back bencher
ఎ.ఆర్ రెహమాన్ - back bencher
అరె నేను back bencher రా
హే ఒన్ను मार రెండు मार తీన్మార్ class four
Six मार seventh मार powerstar back bencher
అక్కడ मार ఇక్కడ मार గుంపు war fight मार
Exam లో copy मार గోల్ మాల్ back bencher
షల్లీమార్ గల్లీ मार world map globe मार
Bore मार బీర్ मार once more back bencher

జెండాపై కపిరాజు కెవ్ కేక కిచ్కీ కిచ్కీ back bencher
అరె నేను back bencher రా



Credits
Writer(s): Sunil Kashyap, Lakshmi Bhoopal
Lyrics powered by www.musixmatch.com

Link