Nidharosthale

అర్ కళ్ళలోన ఎదో గమ్మత్తు ఉన్నాదే
ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే
ఆ నవ్వు లోన ఎదో ఒక మాయ ఉన్నాదే
నను మాయ చేసి మంత్రమేసి పట్టేసుకున్నాదే

అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే
అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే

అర్ కళ్ళలోన ఎదో గమ్మత్తు ఉన్నాదే
ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే
ఆ నవ్వు లోన ఎదో ఒక మాయ ఉన్నాదే
నను మాయ చేసి మంత్రమేసి పట్టేసుకున్నాదే

ఓ బుంగమూతి బుజ్జి తల్లో తెగ నచ్చేస్తున్నావే
ఆ నడుము లోని మడత నన్ను చంపేస్తున్నావే
నా చిట్టి కూన నువ్వు కెలికి కెలికి కూడేస్తున్నావే
నువ్వు గురుతు కొచ్చి గుండు సూది గుచేస్తున్నాదే
వామ్మో నీ loveలో పడిపోయానే వెళ్ళాకీల
నువ్వే లేకుండా నే బతికేదెలా

అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే
అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే

నీ పేరు చెప్పగానే పిల్లో దిల్ ఊగేస్తున్నాదే
నీ మాట వింటే తీన్ మార్ ఆడేస్తున్నాదే
నా ఒంటిలోన వేడి చీటికీ మాటికీ పెంచేస్తున్నాదే
నీ కులుకు కత్తి పీఠ లాగ కోసేస్తున్నాడే
కల్లో ఊహల్లో తడిపేసావే మల్ల మల్ల
నిన్నే చూడందే తెల్లారేదెలా

అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకలసలే అనిపిస్తాలే
అయ్యయ్యయ్యో నిదరొస్తాలే
అయిబాబోయ్ ఆకలసలే అనిపిస్తాలే

అర్ కళ్ళలోన ఎదో గమ్మత్తు ఉన్నాదే
ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే
ఆ నవ్వు లోన ఎదో ఒక మాయ ఉన్నాదే
నను మాయ చేసి మంత్రమేసి పట్టేసుకున్నాదే (పట్టేసుకున్నాదే)

నిదరొస్తాలే



Credits
Writer(s): Gilla Chakradhar, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link